ఇన్నాళ్లు మాకు సాయమై - YouWorship
Innaallu Maaku Saayamai
Artist: ఐజక్ వాట్స్
Category: Praise
Song Lyrics
1. ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా! 2. ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేంటిలో కలుగకుండం బ్రోవవే ఘనంపు ప్రేమతో 3. నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మన్దురు. 4. చరాచరంబు లెల్లను జనించుకంటె ముందే దరతరాలనుండియున్ నీరాజ్య ముండెడున్ 5. ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుం గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్. 1. Innaallu Maaku Saayamai Yee Mumdukunu Maa Yunnatha Gruha Mamdavai Yoppedu Daivamaa! 2. Elaati Yeethibaadhayu Neevachchu Yemtilo Kalugakumdam Brovave Ghanampu Prematho 3. Nee Simhaasana Needalo Niluchu Bhakthulu Bhayambu Chimthabaadhalan Jayimchi Manduru. 4. Charaacharambu Lellanu Janimchukamte Mumde Daratharaalanumdiyun Neeraajya Mumdedun 5. Innaallu Maaku Saayamai Yeluchum Gaachina Unnatha Prabhu Prematho Mannimchu Mimkanun.