ఇదేనా న్యాయమిదియేనా - YouWorship
Idenaa Nyaayamidiyenaa
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ఇదేనా న్యాయమిదియేనా కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా|| కుంటి వారికి కాళ్ళ నొసగే గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా|| చెడుగు యూదులు చెరను బట్టి కొరడా దెబ్బలు కసిగా గొట్టి వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా|| మోయలేని సిలువ మోపి గాయములను ఎన్నో చేసి నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా|| ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకులెన్నో కొట్టిరయ్యో ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా|| ఎన్ని బాధలు పెట్టిన గాని మారు పల్కడు యేసు ప్రభువు ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి ||ఇదేనా|| ఎన్ని మారులు పాపము చేసి యేసుని గాయముల్ రేపెదవేల నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల ||ఇదేనా|| Idenaa Nyaayamidiyenaa Karunaamayudu Yesu Prabhuni – Siluva Veya ||Idenaa|| Kunti Vaariki Kaalla Nosage Gruddi Vaariki Kalla Nosage Rogula Nella Baagu Pariche – Prema Meera ||Idenaa|| Chedugu Yoodulu Cheranu Batti Koradaa Debbalu Kasiga Gotti Veedhulaloniki Eedchirayyo – Rakthamu Kaaran ||Idenaa|| Moyaleni Siluva Mopi Gaayamulanu Enno Chesi Naduvaleni Raalla Daarin – Nadipirayyo ||Idenaa|| Praanamundagane Siluva Koyyaku Mekulenno Kottirayyo Prakkalone Ballemutho – Podichirayyo ||Idenaa|| Enni Baadhalu Pettina Gaani Maaru Palkadu Yesu Prabhuvu Entha Prema Entha Karuna – Entha Jaali ||Idenaa|| Enni Maarulu Paapamu Chesi Yesuni Gaayamul Repedvela Naraka Baadha Ghoramayyo – Gaanchvela ||Idenaa||