ఇదుగో గొట్టెలకాపరి - YouWorship
Idugo Gottelakaapari
Artist: పురుషోత్తము చౌధరి
Category: Worship
Song Lyrics
ఇడుగో గొట్టెలకాపరి - సోదరులారా - యిడుగో గొట్టెలకాపరి = కడగానరాని - కారడవిలో నలసటం - పడెడు గొట్టెలను - పేరిడిబిల్చి రక్షించు నిడుగో!|| 1. చెదరిపోయిన గొట్టినై - దొడ్జికింబోవ - 'ముదములేనివాడనై = మృదుమధురంపు నీ - *నాదమా లించక కర్త - “కొదింగి యుండక మూఢ - హృదయుండనైతి ||నిడుగో|| 2. _ దూరంబునకుంబోతిని - జనకుని కృపా - సారంబుం “గొననైతిని = *కారు మూర్ధపుపిల్ల - గా సంచరించినా - *క్రూరిమి యిలుంబాసి - దారి దొలగిపోతి ||1నిడుగో|| 3... తనదు గొట్టెను జూచెను - బోయండు తండ్రి - తనశిశువును గాంచెను = కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన '"గిరికటకాదు - లను వెంబడించిరి ఇదుగో! 4 ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించియున్నప్పుడు = *త్రాణార్థమగు 'నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగాందెచ్చి - నన్ను రక్షించెను ||ఇడుగో|| న... చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను = కడిగి గాయములన్ని - గట్టి శుభముచేసి - *తడయక నాయింట - నిడి నెమ్మది యొసంగె ||నిడుగో|| 6. ప్రభుయేసు నా బోయండు - యీతండె భూమి - *నభము లేలెడి *రాయం డు = శుభమైన తనదివ్య - “శోణిత మొసంగియ - ేవ్విభుండు ప్రేమించి దీ - వించి స్వస్థముంజేసె ||నిడుగో!|| 7 నన్ను దొడ్డిని బెట్టెను - పోయినగొట్టె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుం గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె ||1నిడుగో|| 8. నేను మూర్ధపుగొట్జెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని యిప్పుడు కాచే - వాని శబ్దము ప్రేమ - తో నాలింపుచు దొడ్డి - నానందముననుందు ||నిడుగో|| 9. _ చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - గనెడ్దెతనముం గొంటిని = వెద్డులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం - తును ముక్తి “నిలయంబు ||ఇడుగో|| Idugo Gottelakaapari - Sodarulaaraa - Yidugo Gottelakaapari = Kadagaanaraani - Kaaradavilo Nalasatan - Padedu Gottelanu - Peridibilchi Rakshinchu Nidugo!|| 1. Chedaripoyina Gottinai - Dodjikimbova - 'Mudamulenivaadanai = Mrudumadhurampu Nee - *Naadamaa Linchaka Kartha - “Kodinggi Yundaka Moodha - Hrudayundanaithi ||Nidugo|| 2. _ Doorambunakumbothini - Janakuni Krupaa - Saarambun “Gonanaithini = *Kaaru Moordhapupilla - Gaa Sancharinchinaa - *Kroorimi Yilumbaasi - Daari Dolagipothi ||1Nidugo|| 3... Thanadu Gottenu Joochenu - Boyandu Thandri - Thanashishuvunu Gaanchenu = Kanikaramedalo Nin - Dinavaaralai Nannu - Vana '"Girikatakaadu - Lanu Vembadinchiri Idugo! 4 Praanaavasara Mappudu - Yekaakinai - Ksheeninchiyunnappudu = *Thraanaarthamagu 'Nenaru - Thraallatho Nanugatti - Naanembugaandechchi - Nannu Rakshinchenu ||Idugo|| Na... Chedugu Mekamulavallanu - Baadhalanondi - Kadumalinamai Yundanu = Kadigi Gaayamulanni - Gatti Shubhamuchesi - *Thadayaka Naayinta - Nidi Nemmadi Yosangge ||Nidugo|| 6. Prabhuyesu Naa Boyandu - Yeethande Bhoomi - *Nabhamu Leledi *Raayan Du = Shubhamaina Thanadivya - “Shonitha Mosanggiya - Evvibhundu Preminchi Dee - Vinchi Svasthamunjese ||Nidugo!|| 7 Nannu Doddini Bettenu - Poyinagotte - Thennu Vedakipattenu = Sannampu Pachchika - Yunnu Jeevanapoota - Lunnun Galgedichotla - Nannunchi Rakshinche ||1Nidugo|| 8. Nenu Moordhapugotjenai - Lobadakunti - Maanasamuna Verrinai = Pooni Yippudu Kaache - Vaani Shabdamu Prema - Tho Naalimpuchu Doddi - Naanandamunanundu ||Nidugo|| 9. _ Cheddabiddanai Yuntini - Yitunatubova - Ganeddethanamun Gontini = Veddulekipudu Pre - Minthu Naa Priyajanaku - Dodda Shabdamu Vaanchhin - Thunu Mukthi “Nilayambu ||Idugo||