ఇది శుభోదయం - YouWorship
Idi Shubhodayam
Artist: పండు ప్రేమ్ కుమార్
Category: Christmas
Song Lyrics
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం – (2) రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ||ఇది|| గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది|| Idi Shubhodayam – Kreesthu Janmadinam Idi Loka Kalyaanam Mary Punyadinam – (2) Raajulanele Raaraaju Velase Pashuvula Paakalo Paapula Paalita Rakshakudu Navvenu Thalli Kougililo Bhayamu Ledu Manakilalo Jayamu Jayamu Jayamaho ||Idi|| Gollalu Gnaanulu Aanaadu Pranamilliri Bhaya Bhakthitho Pillalu Peddalu Eenaadu Poojinchiri Prema Geethitho Jayanaadame Ee Bhuvilo Prathidhwaninchenu Aa Divilo ||Idi||