ఇది యెహోవా కలిగించిన - YouWorship
Idi Yehovaa Kaliginchina
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను - జొప్పడు గడియలు కొదువలేని దయ - గుల్కెడు వానివి ||ఇది|| 1. మోక్షము భూమియు స - మ్మోద మంది నత లక్షరు గద్దె చుట్టు - నాక్రమింతురు గాక ||ఇది|| 2. అతండీ దినమం - పతలి మొందు నర వితతి నుండి వే - వేగ వచ్చెను ||ఇది|| 3. ఆ పిశాచ రా - రాజ్యంబు కూలినది ఆ పరేశు విజ - యములీ దినమున ||ఇది|| 4. సేవక వరులు విల - సింపంగం జేసి యా పావనాద్భుతములం - బ్రచురముం జేయుదు ||ఇది|| 5. దావీదుని వర - తనయుండై యభిషే కావృతుండౌ రాజా - గ్రణికి హోసన్నా ||ఇది|| Idi Yehovaa Kaliginchina Dinamu Sudivasambunanu - Joppadu Gadiyalu Koduvaleni Daya - Gulkedu Vaanivi ||Idi|| 1. Mokshamu Bhoomiyu Sa - Mmoda Mandi Natha Laksharu Gadde Chuttu - Naakraminthuru Gaaka ||Idi|| 2. Athandee Dinaman - Pathali Mondu Nara Vithathi Nundi Ve - Vega Vachchenu ||Idi|| 3. Aa Pishaacha Raa - Raajyambu Koolinadi Aa Pareshu Vija - Yamulee Dinamuna ||Idi|| 4. Sevaka Varulu Vila - Simpanggan Jesi Yaa Paavanaadbhuthamulan - Brachuramun Jeyudu ||Idi|| 5. Daaveeduni Vara - Thanayundai Yabhishe Kaavruthundau Raajaa - Graniki Hosannaa ||Idi||