ఇది దేవుని నిర్ణయము - YouWorship
Idhi Devuni Nirnayamu
Artist: జోనా సామ్యెల్
Category: Marriage
Song Lyrics
ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది అసాధ్యము (2) ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము (2) ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది|| ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము (2) ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము (2) నిండాలి సంతోషము ||ఇది|| వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను (2) పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే (2) మనమెల్లరము భాగమే ||ఇది|| Idhi Devuni Nirnayamu Manushyulakidhi Asaadhyamu (2) Aedenu Vanamandhu Prabhu Sthiraparachina Kaaryamu (2) Prabhu Sthiraparachina Kaaryamu ||Idhi|| Ee Jagathi Kanna Munupe Prabhu Chesenu Ee Kaaryamu (2) Ee Iruvuri Hrudayaalalo Kalagaali Ee Bhaavamu (2) Nindaali Santhoshamu ||Idhi|| Varudaina Kreesthu Prabhuvu Athi Thvaralo Raanundenu (2) Paraloka Parinayame Manamellaramu Bhaagame (2) Manamellaramu Bhaagame ||Idhi||