ఇది కోతకు సమయం - YouWorship
Idi Kothaku Samayam
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఇది కోతకు సమయం పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2) పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు|| కోతకు పనివారు కొదువాయెనే (2) ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు|| కోసెడి పనిలోన పాల్గొందుమా (2) యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు|| వలదంచు వెనుదీసి విడిపోదువా (2) జీవార్ధ ఫలములను భుజియింపవా (2) ||ఇది కోతకు|| Idi Kothaku Samayam Panivaari Tharunam Praarthana Cheyudamaa (2) Pairunu Choochedamaa Kothentho Visthaaramaayene Kothaku Panivaaru Koduvaayene (2) Sanghamaa Mounamu Daalchakumaa Kosedi Panilona Paalgondumaa (2) Shramaleni Phalithambu Meekeeyagaa Valadanchu Venudeesi Vidipoduvaa (2)