ఇదియే సమయంబు రండి - YouWorship
Idiye Samayambu Randi
Artist: జాన్ బిల్మోరియా
Category: Gospel
Song Lyrics
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి పాపులనందరిని – తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| రాజుల రాజైన యేసు రానై యుండెనుగా గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక|| వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును ||ఇక|| సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ ||ఇక|| జాలము చేయకను – మీరు హేళన చేయకను కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక|| Idiye Samayambu Randi Yesuni Jerandi Ika Samayamu Ledandi – Randi Rakshana Nondandi Paapulanandarini – Thana Daapuna Cherchutakai Praanamu Daanamugaa Thana Praanamu Nichchenugaa Maranapu Mullunu Virichi – Vijayamu Nichchenugaa ||Ika|| Raajula Raajaina Yesu Raanai Yundenugaa Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi Tharunamundagaane – Meeru Thayyaaravvandi ||Ika|| Budhdhi Leni Kanyakavale – Moddulugaanunte Siddelalo Noone Posi – Sidhdhapadakapothe Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandi ||Ika|| Velupatanuntenu Meeru Vedana Nondedaru Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandee Mimmunu Eruganu – Meerevaro Pommanunu ||Ika|| Sandiya Padikandi – Meeru Saakulu Cheppakanu Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi Marana Dinamoo Mana – Merugamu Summandee ||Ika|| Jaalamu Cheyakanu – Meeru Helana Cheyakanu Kulamu Sthalamanuchoo – Meeru Kaalamu Gaduvakanoo Tharunamundagaane – Meeru Thvarapadi Raarandi ||Ika||