ఇదియే అనుకూల సమయము నీకు - YouWorship
Idiye Anukoola Samayamu Neeku
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినము (2) అను పల్లవి: ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్ (2) 1. ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నది (2) వంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్ (2) 2. మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడును లూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్ 3. యుద్ధములు భువి జరుగుచునున్నవి - దైవచిత్తము జరుగున్ మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును 4. దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగును నీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్ 5. విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యము వెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు 6. కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకు పాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు Pallavi: Idiye Anukoola Samayamu Neeku - Ghana Rakshana Dinamu (2) Anu Pallavi: Aatangkamu Leka Yesu Nanggeekarinchi - Chaateda Melladalan (2) 1. Aayana Raakada Bahu Sameepamani - Vaakyamu Vraasiyunnadi (2) Vanchakula Dushtakaaryamulappudu - Bahirangga Parachabadun (2) 2. Maththayi Yiruvadi Naalugava Adhyaayamu Maarku Padamoodunu Lookaa Yiruvadiyokata Vadhyaayamu - Chooda Mugimpu Theliyun 3. Yuddhamulu Bhuvi Jaruguchununnavi - Daivachiththamu Jarugun Maranamula Sangkhya Hechchuchunnadi - Nagarulu Vanikedunu 4. Devudu Raagaa Naakamu Maarunu - Bhoomi Dahanamagunu Neellu Samudramu Lingkipovu - Yesu Thirigi Raagan 5. Vishvaasulandaru Nilchuta Nijamu - Devudesuni Vaakyamu Velaleni Rakshana Kalgu Sampaadyamu - Sanshayulaku Ledu 6. Kaalamu Vyarthamu Cheyaku Dharalo - Karmamupattukonaku Paapamun Prematho Pattiyunchaku - Shaapamu Kaugilimpaku