ఇదియేనయ్య మా ప్రార్థన - YouWorship
Idiyenayya Maa Praarthana
Artist: క్రాంతి చేపూరి
Category: Prayer
Song Lyrics
ఇదియేనయ్య మా ప్రార్థన ఇదియే మా విజ్ఞాపన ఆలకించే దేవా మము నీ ఆత్మతో నింపగ రావా (2) నీ వాక్యములో దాగియున్న ఆంతర్యమును మాకు చూపించయ్యా నీ మాటలలో పొంచియున్న మర్మాలను మాకు నేర్పించయ్యా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| నీ దృష్టిలో సరిగా జీవించే మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా నీ సృష్టిని మరిగా ప్రేమించే లోబడని మా మనసులు సరిచేయయ్యా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| నీ సువార్తను గొప్పగ చాటే బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా నీ సేవలో తప్పక కొనసాగే అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| Idiyenayya Maa Praarthana Idiye Maa Vignaapana Aalakinche Devaa Mamu Nee Aathmatho Nimpaga Raavaa (2) Nee Vaakyamulo Daagiyunna Aantharyamunu Maaku Choopinchayyaa Nee Maatalalo Ponchiyunna Marmaalanu Maaku Nerpinchayyaa (2) Nee Gnaaname Maa Vendi Pasidi Nee Dhyaaname Maa Jeevitha Majili (2) ||Aalakinche Devaa|| Nee Drushtilo Sarigaa Jeevinche Maadiri Brathukunu Maaku Dayacheyayyaa Nee Srushtini Marigaa Preminche Lobadani Maa Manasulu Saricheyayyaa (2) Nee Gnaaname Maa Vendi Pasidi Nee Dhyaaname Maa Jeevitha Majili (2) ||Aalakinche Devaa|| Nee Suvaarthanu Goppaga Chaate Bedarani Pedavulu Maaku Ivvumu Devaa Nee Sevalo Thappaka Konasaage Aluperugani Paadamulu Nosagumu Prabhuvaa (2) Nee Gnaaname Maa Vendi Pasidi Nee Dhyaaname Maa Jeevitha Majili (2) ||Aalakinche Devaa||