ఇదిగో శుభద రక్షణము - YouWorship
Idigo Shubhada Rakshanamu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Gospel
Song Lyrics
ఇదిగో శుభద రక్షణము - దేవుండు పంపె - నిదిగో శుభద రక్షణము = చేతం బలుకంబడె ||ఇదిగో|| 1... *అలపిశాచముతోడను - దేవుండు తొల్లిం - బలుకు వాక్యము జాడను = దీర్హ దర్శన వాక్య ||మిదిగో|| 2. ఘన దివ్య బలిచేయను - పాపములెల్లం - *దునిమి పుణ్యము లియ్యను = దీర్హ దర్శనము ||ఇదిగో|| 3... యూద రాజ్యములోపట - బెళ్లేమనెడి - యూరం గ్రీస్తుడు బుట్టుట = ఆదిలోన మికా - యను దీర్హ దర్శిచే - మోదమునం దెల్బబడె - ముందు వేదమునందు ||ఇదిగో|| 4 మన దోషముల కొఅకునై - యేసుని కాయ - మది గాయముల *హ్రస్వమై Idigo Shubhada Rakshanamu - Devundu Pampe - Nidigo Shubhada Rakshanamu = Chethan Balukambade ||Idigo|| 1... *Alapishaachamuthodanu - Devundu Thollin - Baluku Vaakyamu Jaadanu = Deerha Darshana Vaakya ||Midigo|| 2. Ghana Divya Balicheyanu - Paapamulellan - *Dunimi Punyamu Liyyanu = Deerha Darshanamu ||Idigo|| 3... Yooda Raajyamulopata - Bellemanedi - Yooran Greesthudu Buttuta = Aadilona Mikaa - Yanu Deerha Darshiche - Modamunan Delbabade - Mundu Vedamunandu ||Idigo|| 4 Mana Doshamula Koakunai - Yesuni Kaaya - Madi Gaayamula *Hrasvamai