ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుడి - YouWorship
Idigo Mee Devudani Yoodaa Pattanamulaku Prakatinchudi
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఇదిగో మీ దేవుడని - యూదా పట్టణములకు - ప్రకటించుడి ప్రభువగు మన యేసు తానే - శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును అను పల్లవి: బలముగా ప్రకటించుడి - భయపడక ప్రకటించుడి (2) 1. ప్రేమగా మాట్లాడుడి - యెరూషలేముతో నా జనులను - ఓదార్చుడి ఆమె దోషరుణము తీర్చబడెనని రెండింతలు ప్రతిఫలము - పొందెనని 2. సర్వ శరీరులు - గడ్డివంటివారే అడవి పువ్వు వంటిదే వారి అందము గడ్డియెండి దాని పువ్వుము - వాడిపోవును మన దేవుని వాక్యము - నిత్యము నిలుచునని 3. మన దేవుని మార్గమును సిద్ధపరచుడ సరాళము చేయుడి రాజమార్గము మన యేసు మహిమతో బయలుపడును సర్వ శరీరులు దాని చూచెదరు 4. శ్రమననుభవించుడి - మంచి సైనికులై చిక్కుకొనకుడి - జీవన వ్యాపారములలో నియమ ప్రకారము - పోరాడుడి కిరీటము పొంది - యేలుటకై 5. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో ప్రీతికరమైన సేవ - చేయుదము దేవునికే మహిమ - యుగ యుగములకు 6. సువార్తను ప్రకటించు ఓ సీయోను ఉన్నత పర్వతమును ఎక్కుము సువార్తను ప్రకటించు యెరూషలేమా నీ యుద్ధకాలము సమాప్తమాయెను 7. ఉపదేశించుము సరిగా సత్యవాక్యము యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా బహుమానముతో వచ్చును యజమానుడు అవిధేయత చూపకు దర్శనమునకు Pallavi: Idigo Mee Devudani - Yoodaa Pattanamulaku - Prakatinchudi Prabhuvagu Mana Yesu Thaane - Shakthi Sampannudai Thvaragaa Vachchunu Anu Pallavi: Balamugaa Prakatinchudi - Bhayapadaka Prakatinchudi (2) 1. Premagaa Maatlaadudi - Yerooshalemutho Naa Janulanu - Odaarchudi Aame Dosharunamu Theerchabadenani Rendinthalu Prathiphalamu - Pondenani 2. Sarva Shareerulu - Gaddivantivaare Adavi Puvvu Vantide Vaari Andamu Gaddiyendi Daani Puvvumu - Vaadipovunu Mana Devuni Vaakyamu - Nithyamu Niluchunani 3. Mana Devuni Maargamunu Siddhaparachuda Saraalamu Cheyudi Raajamaargamu Mana Yesu Mahimatho Bayalupadunu Sarva Shareerulu Daani Choochedaru 4. Shramananubhavinchudi - Manchi Sainikulai Chikkukonakudi - Jeevana Vyaapaaramulalo Niyama Prakaaramu - Poraadudi Kireetamu Pondi - Yelutakai 5. Devudu Mee Prathi Avasaramunu Theerchunu Thana Aishvaryamu Choppuna Kreesthu Yesulo Preethikaramaina Seva - Cheyudamu Devunike Mahima - Yuga Yugamulaku 6. Suvaarthanu Prakatinchu O Seeyonu Unnatha Parvathamunu Ekkumu Suvaarthanu Prakatinchu Yerooshalemaa Nee Yuddhakaalamu Samaapthamaayenu 7. Upadeshinchumu Sarigaa Sathyavaakyamu Yogyunigaa Siggupadani Panivaanigaa Bahumaanamutho Vachchunu Yajamaanudu Avidheyatha Choopaku Darshanamunaku