ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు - YouWorship
Idigo Manushyula Madhyana Devaadi Devudu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు - వాసము చేయుచుండె (2) 1. తాను కాపురముండు స్థలము - తన స్వంత ప్రజల మధ్యనే (2) దేవుడు తానే వారి దేవుడై యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్ (2) 2. దేవుని ఆలయమాయనే - - ప్రజ్వలించు దీపము ఆయనే జీవ జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే 3. పూర్ణమహిమతో నిండినది - మహా పరిశుద్ధ స్థలమదియే స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదముల్ నిలిపెదము Pallavi: Idigo Manushyula Madhyana Devaadi Devudu - Vaasamu Cheyuchunde (2) 1. Thaanu Kaapuramundu Sthalamu - Thana Svantha Prajala Madhyane (2) Devudu Thaane Vaari Devudai Yundi Prathi Baashpa Binduvu Thuduchun (2) 2. Devuni Aalayamaayane - - Prajvalinchu Deepamu Aayane Jeeva Jalamulatho Vaari Daahamunu Theerchu Jeevanadi Aayane 3. Poornamahimatho Nindinadi - Mahaa Parishuddha Sthalamadiye Sthuthulatho Ellappudu Gummamulalo Maa Paadamul Nilipedamu