ఇదిగో నేను వచ్చుచున్నాను - YouWorship
Idigo Nenu Vachchuchunnaanu
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను (2) ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను (1) 1. మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను (2) ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి (2) 2. నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో 3. యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు 4. వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకే నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము Pallavi: Idigo Nenu Vachchuchunnaanu - Thvaragaa Vachchuchunnaanu (2) Evani Kriyala Phalithamu - Vaanikiyya Vachchuchunnaanu (1) 1. Meghaaroodhudanai Nikkamugaa - Thirigi Vachchuchunnaanu (2) Prathi Nethramu Veekshinchunu - Parishuddhalai Yundudi (2) 2. Nenu Thvaragaa Vachchuchunnaanu - Evadu Nee Kireetamunu Apaharimpa Kundunatlu - Jaagraththagaa Choochuko 3. Yesu Prabhuve Sarvamunu - Noothana Parachuchunnaadu Kreesthuni Raakadanu Preminchi - Kaayuvaare Dhanyulu 4. Vevegaraa Maa Prabhu Yesu - Vechiyunnaanu Nee Korake Nee Doothalatho Vinuthinchuchu - Hallelooya Paadedamu