ఇదిగో నీ రాజు - YouWorship
Idigo Nee Raaju
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప|| ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ||అదిగో|| 1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు - వచ్చు చుండె ||అదిగో|| 2. రక్షణగలవాడుగ - అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం - వచ్చు చుండె ||అదిగో|| 3. స్వాతికుండు యీభువిన్ - అత్యంతమగు (ప్రేమతో నిత్యరాజు నరులకై - వచ్చుచుండె ||అదిగో|| 4. దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె ర్. ఇలను గాడిదనెక్మియే - బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ||అదిగో|| 6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు జయగీతములతో - వచ్చుచుండె ||అదిగో|| 7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ||అదిగో|| Pa|| Idigo Nee Raaju Vachchuchunde - Seeyonu Kumaari Santhoshinchu - Yerushalen Kumaari Ullasinchu ||Adigo|| 1. Needuraaju Neethitho Doshamemiyu Lekaye Paaparahithudu Prabhu - Vachchu Chunde ||Adigo|| 2. Rakshanagalavaaduga - Akshayundagu Yesudu Ichchathoda Yerushalen - Vachchu Chunde ||Adigo|| 3. Svaathikundu Yeebhuvin - Athyanthamagu (Prematho Nithyaraaju Narulakai - Vachchuchunde ||Adigo|| 4. Deenavarudu Nee Prabhu - Ghanatha Kaligina Devudu Praanameeya Paapulakai - Vachchuchunde R. Ilanu Gaadidanekmiye - Baalura Sthothramulatho Baludagu Nee Prabhu - Vachchuchunde ||Adigo|| 6. Daaveedu Kumaarudu - Devudu Paapulaku Jayageethamulatho - Vachchuchunde ||Adigo|| 7. Yesuni Preminchuchu Hosanna Paadedamu Yesudila Vachchuchunde - Hallelooya ||Adigo||