ఇదిగో నా శిష్యులారా - YouWorship
Idigo Naa Shishyulaaraa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
ఇదిగో నా శిష్యులారా - యెటుక లుంచుండి = మోక్ష - 'సదనమున కేను బోదు - సంతోషించుండి || ఇదిగో! . వనివసమునకు. (్ 1. యెరూషలేమందుండి మీ - రెదురు చూడుండి - మాపైం - బరిశుద్ద్ధాత్మయు దిగివచ్చి - పనులు దెల్పును || ఇదిగో! 2. _ దిక్కులేనట్లు మిమ్ము - దిగనాడి పోను = మాతో - *మక్కువైయుండం బరిశు - ద్ధాత్మను బంపెదను ||ఇదిగో|| - “సామ్రాజ్యము నేల ||1నిదిగో! 4. ఒకరితో నొకరు ప్రియము - లొప్పి యుండుంది = నాదు - సకలాజ్ఞలందు నిదియె - సార మనుకొనుండి || యిదిగో! 5. _ ఏదైననా పేరిటమో - రించుక వేండినను = మకు - *మోదముతోడదాని - ముందే చేయుదును ||ఇదిగో|| 6. _ *ఉల్లము లందుం గలంత - లెల్ల విడువుండి = నేను - మళ్లి వచ్చెడి విధము - మరువకుండుండి ||1యిదిగో! Idigo Naa Shishyulaaraa - Yetuka Lunchundi = Moksha - 'Sadanamuna Kenu Bodu - Santhoshinchundi || Idigo! . Vanivasamunaku. ( 1. Yerooshalemandundi Mee - Reduru Choodundi - Maapain - Barishudddhaathmayu Digivachchi - Panulu Delpunu || Idigo! 2. _ Dikkulenatlu Mimmu - Diganaadi Ponu = Maatho - *Makkuvaiyundan Barishu - Ddhaathmanu Bampedanu ||Idigo|| - “Saamraajyamu Nela ||1Nidigo! 4. Okaritho Nokaru Priyamu - Loppi Yundundi = Naadu - Sakalaagnalandu Nidiye - Saara Manukonundi || Yidigo! 5. _ Edainanaa Peritamo - Rinchuka Vendinanu = Maku - *Modamuthodadaani - Munde Cheyudunu ||Idigo|| 6. _ *Ullamu Landun Galantha - Lella Viduvundi = Nenu - Malli Vachchedi Vidhamu - Maruvakundundi ||1Yidigo!