ఇదిగో దేవుని గొర్రెపిల్లా - YouWorship
Idigo Devuni Gorrepilla
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు|| యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2) ||అర్హుడవు|| క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2) ||అర్హుడవు|| Idigo Devuni Gorrepillaa Ivegaa Maa Kruthagnatha Sthuthulu (2) Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu Gorrepillaa Neeve Yogyudavu – Yogyudavu Rakthamichchi – Rakthamichchi Praanamichchi – Praanamichchi Needu Prajalanu Koninaavu Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu Gorrepillaa Neeve Yogyudavu – Yogyudavu Mahimayu – Mahimayu – Ghanathayu – Ghanathayu Paapamunanthaa Pogotti – Praacheena Swabhaavamu Tholaginchi (2) Devuni Prema Vistharimpagaa – Krupaa Varamune Daanamugaa (2) Devuniki Oka Raajyamugaa – Yaajakulanugaa Chesithivi (2)