ఇతరుల సాక్ష్యము - YouWorship
Itharula Saakshyamu
Artist: వురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
ఇతరుల సాక్ష్యము - లెంతో గలిగియున్న - మరి సాక్ష్యమే మంచిది = మృతిబొందిలేచియు - న్నతమోక్ష రాజ్యాధి - పతియె యున్న యేసు - ప్రభువే మా విభు(డైన ॥నితరుల॥ 1. గురి సిలువ దెస మాకు - స్థిరమై నిలిచియున్న - దురితము తలయెత్తునే = మరి యేసు ప్రక్మలో - చొరంబారి యందున్న - కరుణారసము గ్రోలు - టెతీంగి యుండిన చాలు ॥నితరులు॥ 2. తలవాల్బుటకు తనకు - స్థలము లే దనునట్టి - పలుకే మా కైశ్వర్యము = బలమిచ్చి యెదిగించు - ప్రభు వాగ్దత్తములే -మా-కిలలో పంచభక్ష్య - ములుగా నుండిన చాలు ॥నితరులు॥ 3. బెదరించి సైతాను - కదిలింపలేనట్టి - కుదురైన విశ్వాసము = బొదలుచు మాలో నిం - పొదవుచుండిన చాలు - మదిలో నెమ్మది యిచ్చు - మా యేసు కృప గల్ల ॥నితరుల॥ Itharula Saakshyamu - Lentho Galigiyunna - Mari Saakshyame Manchidi = Mruthibondilechiyu - Nnathamoksha Raajyaadhi - Pathiye Yunna Yesu - Prabhuve Maa Vibhu(Daina ॥Nitharula॥ 1. Guri Siluva Desa Maaku - Sthiramai Nilichiyunna - Durithamu Thalayeththune = Mari Yesu Prakmalo - Chorambaari Yandunna - Karunaarasamu Grolu - Tetheenggi Yundina Chaalu ॥Nitharulu॥ 2. Thalavaalbutaku Thanaku - Sthalamu Le Danunatti - Paluke Maa Kaishvaryamu = Balamichchi Yediginchu - Prabhu Vaagdaththamule -Maa-Kilalo Panchabhakshya - Mulugaa Nundina Chaalu ॥Nitharulu॥ 3. Bedarinchi Saithaanu - Kadilimpalenatti - Kuduraina Vishvaasamu = Bodaluchu Maalo Nin - Podavuchundina Chaalu - Madilo Nemmadi Yichchu - Maa Yesu Krupa Galla ॥Nitharula॥