ఇచ్చునట్టి విధము తెలియండి - YouWorship
Ichchunatti Vidhamu Theliyandi
Artist: బన్యన్ జోసఫ్
Category: Praise & Worship
Song Lyrics
ఇచ్చునట్టి విధము తెలియండి - ప్రియులారా మారు - హెచ్చు పొందు విధము ఇది నుండి = పుచ్చుకొనుట కన్న నెప్పు - డిచ్చుటయే కడు ధన్యత యని - హెచ్చరించి చెప్పలేదా - యేసు ప్రభు వపొస్తలులకు నిచ్చు! Ichchunatti Vidhamu Theliyandi - Priyulaaraa Maaru - Hechchu Pondu Vidhamu Idi Nundi = Puchchukonuta Kanna Neppu - Dichchutaye Kadu Dhanyatha Yani - Hechcharinchi Cheppaledaa - Yesu Prabhu Vaposthalulaku Nichchu!