ఇందులేదు నిలుచు పట్టణం - YouWorship
Induledu Niluchu Pattanang
Artist: జె ఈషార్మీ
Category: Encouraging
Song Lyrics
ఇందులేదు నిలుచు పట్టణం - క్రీస్తు యాత్రికులకు - నిందు లేదు నిలుచు పట్టణం బిందు! 1. పాదుకొన్న లౌకికునకు - బహుళదుఃఖ మిది - పై దగు మేల్ చోటు వెదకు - భక్తుండ వెత నొంద కెప్పు ||డిందు|| క్రైస్తవ జీవితయాత్ర 369 2. మాకు నిల్లి దైన దుఃఖ- మౌకదా వచ్చు పురము - దాకొనంగ వెదకె దము - ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందు|| 3. మనము యాత్ర వారి వలెనే - ఘనత విశ్రమంబులేక - కినుక నీలోక మునను - గింది వన్ని వదలు దాము ||ఇందు|| 4. మిగుల యాత్ర పరులవిశ్ర -మించు సౌఖ్య వాసమా -ఖగము వలెనే టెక్కలున్న - నిన్ను జేరుకొందు ||ఇందు|| 5. నాయాత్మ నణంగ -వద్దు తగిన వేళగామి - యొద్ది కతని తలంపు జేతుం నొసంగు విశ్రమం బతండె ||ఇందు|| Induledu Niluchu Pattanan - Kreesthu Yaathrikulaku - Nindu Ledu Niluchu Pattanan Bindu! 1. Paadukonna Laukikunaku - Bahuladuhkha Midi - Pai Dagu Mel Chotu Vedaku - Bhakthunda Vetha Nonda Keppu ||Dindu|| Kraisthava Jeevithayaathra 369 2. Maaku Nilli Daina Duhkha- Maukadaa Vachchu Puramu - Daakonangga Vedake Damu - Dhairya Michchu Nidiye Maaku ||Indu|| 3. Manamu Yaathra Vaari Valene - Ghanatha Vishramambuleka - Kinuka Neeloka Munanu - Gindi Vanni Vadalu Daamu ||Indu|| 4. Migula Yaathra Parulavishra -Minchu Saukhya Vaasamaa -Khagamu Valene Tekkalunna - Ninnu Jerukondu ||Indu|| 5. Naayaathma Nanangga -Vaddu Thagina Velagaami - Yoddi Kathani Thalampu Jethun Nosanggu Vishraman Bathande ||Indu||