ఇంత చింత ఇంత - YouWorship
Intha Chintha Intha
Artist: సి.పి. సుబ్బయ్య
Category: Praise & Worship
Song Lyrics
1. ఇంత చింత - ఇంత దుఃఖమేలనయ్యా - అయ్యా - మేలనయ్యా -నీ - చింత - సొంతముగ నిటు - జెప్పవయ్యా 2. వేయి మణుగుల బరువున్నది నా - వీపునయ్యా అయ్యా - వీపునయ్యా నే - మోయజాలను ఈ నా బరువు - మూపుననయ్యా 3. తప్పుమాటలెన్నో - నేను చెప్పితినయ్యా - అయ్యా చెప్పితినయ్యా - నేను చెప్పజాలని పాపములెన్నో - చేసితినయ్యా 4, కల్లుసారా ( నేను - పెల్లుగాను - అయ్యా - పెల్లుగాను నా యిల్లు ఒళ్ళు గుల్లయ్యె మెల్లగాను 5. అయ్యో అయ్యో ఈ నా బరువు - అణచి వేయునయ్యా - అణచి వేయు - ఇక - చెయ్యమయ్యా - వీలుంటే సహాయమయ్యా || 1. Intha Chintha - Intha Duhkhamelanayyaa - Ayyaa - Melanayyaa -Nee - Chintha - Sonthamuga Nitu - Jeppavayyaa 2. Veyi Manugula Baruvunnadi Naa - Veepunayyaa Ayyaa - Veepunayyaa Ne - Moyajaalanu Ee Naa Baruvu - Moopunanayyaa 3. Thappumaatalenno - Nenu Cheppithinayyaa - Ayyaa Cheppithinayyaa - Nenu Cheppajaalani Paapamulenno - Chesithinayyaa 4, Kallusaaraa ( Nenu - Pellugaanu - Ayyaa - Pellugaanu Naa Yillu Ollu Gullayye Mellagaanu 5. Ayyo Ayyo Ee Naa Baruvu - Anachi Veyunayyaa - Anachi Veyu - Ika - Cheyyamayyaa - Veelunte Sahaayamayyaa ||