ఇంతవరకు నీవు - YouWorship
Inthavaraku Neevu
Artist: బెన్నీ జాషువా
Category: Worship
Song Lyrics
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు|| ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని (2) మందను వెంటాడి తిరుగుచుంటినే (2) సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన|| నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన|| Inthavaraku Neevu – Nannu Nadipinchutaku Nenemaathramu Naa Jeevitham Ae Maathramu Inthavaraku Neevu Nannu Bhariyinchutaku Nenemaathramu Memu Ae Maathramu Ne Choochina Goppa Kriyalu Nee Chethi Bahumaaname Nee Chooche Ghana Kaaryamulu Nee Daya Valane (2) ||Inthavaraku|| Ennukontive Nannu Endukani Hechchinchithive Nannu Endukani (2) Mandanu Ventaadi Thiruguchuntine (2) Simhaasanam Ekkinchi Maimarachithive (2) ||Ne Choochina|| Naa Aalochanalanni Chinnavani Nee Aalochanala Valane Thelusukontine (2) Thaathkaalika Sahaayamu Ne Adigithine (2) Yugayugaala Pranaalikalatho Nanu Nimpithive (2) ||Ne Choochina||