ఇంతగ నన్ను - YouWorship
Inthaga Nannu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఇంతగ నన్ను - ప్రేమించినది నీరూపమునాలో - రూపించుటకా ఇదియే- నాయెడ నేకున్న నిత్య సంకల్పమా శిలనైనా నన్ను - నీవలె మార్టుటకా శిల్ప కారుడా - నా యేసయ్యా మలుచు చుంటివా - నీ పోలికగా ||ఇదియే|| తీగలు సడలి- అపస్వరములమయమై అమరజీవ - స్వరకల్పనలు నా అణువణువునా - పలికించితివా ||ఇదియే|| ఏమియ్యగలనయ్యా - నీ దివ్యసేవకు ||ఇదియే|| Pallavi|| Inthaga Nannu - Preminchinadi Neeroopamunaalo - Roopinchutakaa Idiye- Naayeda Nekunna Nithya Sangkalpamaa Cha|| Shramalalo Siluvalo - Nee Roopu Naliginadaa Shilanainaa Nannu - Neevale Maartutakaa Shilpa Kaarudaa - Naa Yesayyaa Maluchu Chuntivaa - Nee Polikagaa ||Idiye|| Cha|| Theegalu Sadali- Apasvaramulamayamai Moogaboyane- Naa Svara Mandalamu Amarajeeva - Svarakalpanalu