ఇంక నేమి గతి - YouWorship
Ingka Nemi Gathi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
ఇంక నేమి గతి యున్నది - మానవులారా - యింక నేమి గతి యున్నది - పాపులకోస - మింక నేమి గతి యున్నది = యొకం డైనం బుణ్యాత్ముం - డుర్వి లేండని ముందె - ప్రకటించి దావీదు - పల్మె వేదము నందు ||ఇంక|| 1... ఇల రక్షకుండు లేమిని - గొజ్జిల మంద - లిలం జెల్ల చెదు రాయెను = పులులం బోలిన దైవ - ములు గురువులు పెక్కు - గల రేల వారు పద్ధతి జూప జాలరు ||ఇంక|| 2. _ దురితము లణంగింపంగం - బాపుల నెల్ల - దరిం జేర్చి బ్రతికింపగ = పర మేశ్వరుండు తన - వరపుత్రుం డగు క్రీస్తున్ - ధర కంపె నయ్యేసు - శరణుం జొరకయున్న ||ఇంక|| Ingka Nemi Gathi Yunnadi - Maanavulaaraa - Yingka Nemi Gathi Yunnadi - Paapulakosa - Mingka Nemi Gathi Yunnadi = Yokan Dainan Bunyaathmun - Durvi Lendani Munde - Prakatinchi Daaveedu - Palme Vedamu Nandu ||Ingka|| 1... Ila Rakshakundu Lemini - Gojjila Manda - Lilan Jella Chedu Raayenu = Pululan Bolina Daiva - Mulu Guruvulu Pekku - Gala Rela Vaaru Paddhathi Joopa Jaalaru ||Ingka|| 2. _ Durithamu Lananggimpanggan - Baapula Nella - Darin Jerchi Brathikimpaga = Para Meshvarundu Thana - Varaputhrun Dagu Kreesthun - Dhara Kampe Nayyesu - Sharanun Jorakayunna ||Ingka||