ఆ శ్రేష్టంబౌ గ్రంథములో - YouWorship
Aa Srehstambau Grandhamulo
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
ఆ శ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ యున్నది సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి విశ్వాసముంచి ధ్యానించుడి Aa Srehstambau Grandhamulo Ae Chota Choochinaa Aadarana Yunnadi Sukha Dukhamulo Vaagdhaanamunnavi Vishwaasamunchi Dhyaaninchudi