ఆ రాజే నా రాజు - YouWorship
Aa Raaje Naa Raaju
Artist: బన్ని సుదర్శన్
Category: Christmas
Song Lyrics
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు నా రాజు రాజులకు రాజు (2) యేసు పుట్టెను ఈ లోకంలో ఆనందమే గొప్ప ఆనందమే (2) ఆనందమే గొప్ప ఆనందమే సంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే|| యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా లోక రక్షకుడు జన్మించెను లోక పాపాలను కడిగి వేయగా భువిలో బాలుడిగా అరుదించెను (2) పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే|| వీనుల విందుగా – దీనుల అండగా కరుణా కారకుడు కడలివచ్చెను పాపుల శాపాలను తానే మోయగా పరమ పాలకుడు పుడమి చేరెను (2) కుల మత బేధాలను హరియించ వచ్చెను పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2) ||ఆనందమే|| Aa Raaje Naa Raaju – Naa Raaje Raaraaju Naa Raaju Raajulaku Raaju (2) Yesu Puttenu Ee Lokamlo Aanandame Goppa Aanandame (2) Aanandame Goppa Aanandame Santhoshame Sarva Lokame (2) ||Aa Raaje|| Yeshshayi Modduna – Daaveedu Chigurugaa Loka Rakshakudu Janminchenu Loka Paapaalanu Kadigi Veyagaa Bhuvilo Baaludigaa Arudinchenu (2) Parishuddhaathma Moolamugaa Janminchenu Mana Paapaalaku Virugudu Mandunu (Thechcenu) (Thechchi Andinchenu) (2) ||Aanandame|| Veenula Vindugaa – Deenula Andagaa Karunaa Kaarakudu Kadali Vachchenu Paapula Shaapaalnu Thaane Moyagaa Parama Paalakudu Pudami Cherenu (2) Kula Matha Bedhaalanu Hariyincha Vachchenu Paralokaaniki Cherche (Maargamaayenu) (Maargamai Thane Nilichenu) (2) ||Aanandame||