ఆ యంధకారంపు రేయిలో - YouWorship
Aa Yandhakaarampu Reyilo
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
ఆ యంధకారంపు - రేయిలో క్రీస్తు పడు - నాయాసములు దలంచరే = సాయంతనము శిష్య - *సమితితో భోజనముం - జేయంగూర్చున్న ప్రభువు - భక్తుల కనియె నా యంధ|| 1... ఒకండు మిలో నన్ను - యూద *గణముల చేతు - లకు నప్పగింపం దలం చెన్ - *మొక మిచ్చకము గల్గు - మూర్భుండగు యూదాను - “మొనసె వీడనుచుం దెలిపి యికం మిమ్ముంగూడియుం - డకయుందునని రొట్టె - విరిచి స్తోత్రంబుజేసి = ప్రకటంబుగా - దీని భక్షించుండని పిదప - నొక పాత్ర 'నాన నిచ్చెన్ - ద్రాక్షారసం బా యంధ|| 15ర5్ క్రీస్తు థమలు మరణము 2... తన మేని గురుతు రొ - ట్టెను జేసి పాపవిమో - చనమైన రక్తమునకు - నొనరంగ ద్రాక్షారస - మును గురుతుగాం దెలిపి - నెనరుగల కర్త యపుడు - చనె గెత్సెమను వన - స్థలిలోన శిష్యుల - నునిచి తానొక్కరుండు = మనసు వ్యాకులము చే-తను నిండియుండంగా - ఘనుడు ప్రార్ధించెందండ్రిన్ - గాధముగాను || ఆ యంధ|| 8... శ్రమచేతం దన శరీ - రము నుండి దిగజారెం - జెమట రక్తపు బొట్లుగా - క్రమముగా దూత తన - కడ *కరుగుదెంచి శాం - తముం బల్మి చనిన 3పిదపం = తమ మనంబులం బోలు - *తమసమున యూద సై - న్యము కలేగుదెంచె నపుడు - గెత్సెమను వనికి నా యంధ|| 4 పరశాంతి శీలస - ర్వజ్ఞతలు గల ప్రభుం - డెరింగి తనకున్న పాట్లు - నరులు నజరేతు యే - సను వాని ననంగం దా - నెటింగించె నేనేయని = 5... తన శిష్యులను విడువుం - దని రిపులచేం దానె పట్టువడియెన్ - “కినిపి పేతురు యాజ - కుని దాసు *కర్ణంబు - *ేదునుమంగ క్రీస్తుండపుడు - కనికరంబున స్వస్థ - తను జేయు నావిభుని - కరములను విరిచి కట్టి = వెనుక ముందరం జుట్టు - కొని యెరూషలేము పుర - మునకుం దీసుకం బోయిరి - రాణువవార || లా యంధ|| Aa Yandhakaarampu - Reyilo Kreesthu Padu - Naayaasamulu Dalanchare = Saayanthanamu Shishya - *Samithitho Bhojanamun - Jeyanggoorchunna Prabhuvu - Bhakthula Kaniye Naa Yandha|| 1... Okandu Milo Nannu - Yooda *Ganamula Chethu - Laku Nappagimpan Dalan Chen - *Moka Michchakamu Galgu - Moorbhundagu Yoodaanu - “Monase Veedanuchun Delipi Yikan Mimmunggoodiyun - Dakayundunani Rotte - Virichi Sthothrambujesi = Prakatambugaa - Deeni Bhakshinchundani Pidapa - Noka Paathra 'Naana Nichchen - Draakshaarasan Baa Yandha|| 15Ra5 Kreesthu Thamalu Maranamu 2... Thana Meni Guruthu Ro - Ttenu Jesi Paapavimo - Chanamaina Rakthamunaku - Nonarangga Draakshaarasa - Munu Guruthugaan Delipi - Nenarugala Kartha Yapudu - Chane Gethsemanu Vana - Sthalilona Shishyula - Nunichi Thaanokkarundu = Manasu Vyaakulamu Che-Thanu Nindiyundanggaa - Ghanudu Praardhinchendandrin - Gaadhamugaanu || Aa Yandha|| 8... Shramachethan Dana Sharee - Ramu Nundi Digajaaren - Jemata Rakthapu Botlugaa - Kramamugaa Dootha Thana - Kada *Karugudenchi Shaan - Thamun Balmi Chanina 3Pidapan = Thama Manambulan Bolu - *Thamasamuna Yooda Sai - Nyamu Kalegudenche Napudu - Gethsemanu Vaniki Naa Yandha|| 4 Parashaanthi Sheelasa - Rvagnathalu Gala Prabhun - Deringgi Thanakunna Paatlu - Narulu Najarethu Ye - Sanu Vaani Nananggan Daa - Netingginche Neneyani = 5... Thana Shishyulanu Viduvun - Dani Ripulachen Daane Pattuvadiyen - “Kinipi Pethuru Yaaja - Kuni Daasu *Karnambu - *Edunumangga Kreesthundapudu - Kanikarambuna Svastha - Thanu Jeyu Naavibhuni - Karamulanu Virichi Katti = Venuka Mundaran Juttu - Koni Yerooshalemu Pura - Munakun Deesukan Boyiri - Raanuvavaara || Laa Yandha||