ఆ ముండ్ల కిరీటం బోయెను ఘనంబుకల్గెను - YouWorship
Aa Mundla Kireetan Boyenu Ghanambukalgenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెను విజయరాజుపై - జయకిరీటంబుంచుడి 2. ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా! పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి 3. పై దూతల యానందము - జనాళి మోదము నీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము 4. తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమము నిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము 1. Aa Mundla Kireetan Boyenu - Ghanambukalgenu Vijayaraajupai - Jayakireetambunchudi 2. Prabhuvulaku Prabhuvaa - Raajulaku Raajaa! Pai Lokamandu Sontha Gaddepai Koorchuntivi 3. Pai Doothala Yaanandamu - Janaali Modamu Nee Goppa Prema Joothumu - Nin Vembadinthumu 4. Thaa Jachchina Yaa Siluva - Maakaaye Kshemamu Nireekshana Saubhaagyamu - Maa Nithya Jeevamu