ఆ నింగిలో వెలిగింది - YouWorship
Aa Ningilo Veligindi Oka Thaara
Artist: బన్ని సుదర్శన్
Category: Christmas
Song Lyrics
ఆ నింగిలో వెలిగింది ఒక తార మా గుండెలో ఆనందాల సితార నిజ ప్రేమను చూసాము కళ్ళారా ఈ లోకంలో నీ జన్మము ద్వారా ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల హృదయంలోని యేసు పుట్టిన వేళ ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ యేషు మేరా గాన్ హాయ్ తూ యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ లోకంలో యాడ చూసిన శోకాలేనట పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట విశ్వాన్ని సృష్టించిన దేవుడంట పశువుల పాకలోన పుట్టాడంట పాటలు పాడి ఆరాధించి నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్ ||యేషు|| చీకటిలో చిక్కుకున్న బీదవారట చలి గాలిలో సాగుతున్న గొల్లవారట అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట దావీదు పట్టణమందు దేవుడంట మనకొరకై భువిలో తానే పుట్టాడంట వేగమే వెళ్లి నాథుని చూసి పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్ ||యేషు|| Aa Ningilo Veligindi Oka Thaara Maa Gundelo Aanandaala Sithaara Nija Premanu Choosaamu Kallaara Ee Lokamlo Nee Janmamu Dwaaraa Aananda Hela Eeyaala Sandadi Cheyaala Hrudayamlona Yesu Puttina Vela Aananda Hela Eeyaala Sandadi Cheyaala Maa Hrudayaallona Yesu Puttina Vela Yeshu Meraa Praan Hai Thu Yeshu Meraa Dhyaan Hai Thu Yeshu Meraa Gaan Hai Thu Yeshu Meraa Praan Hai Thu Lokamlo Yaada Choosina Shokaalenata Parishuddha Raaka Kosam Eduru Choopulata Anthata Oka Thaara Velasenu Thoorpu Dikkuta Adi Choosina Gnaanulu Velliri Daani Vembata Vishwaanni Srushtinchina Devudanta Pashuvula Paakalona Puttaadanta Paatalu Paadi Aaraadhinchi Nija Devudu Yesuni Andaru Choodaga Raarandoi ||Yeshu|| Cheekatilo Chikkukunna Beedavaarata Chali Gaalilo Saaguthunna Gollavaarata Anthata Oka Dootha Nilichenu Vaari Mungata Velugulatho Nimpe Goppa Vaartha Cheppenata Daaveedu Pattanamandu Devudanta Manakorakai Bhuvilo Thaane Puttaadanta Vegame Velli Naathuni Choosi Parishuddhuni Paadamu Chentha Mokarillandoi ||Yeshu||