ఆ దినములలో దేవోక్తి అరుదాయెను దేవునివార్త - YouWorship
Aa Dinamulalo Devokthi Arudaayenu Devunivaartha
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆ దినములలో దేవోక్తి (2) - అరుదాయెను - దేవునివార్త (2) ఆ దినములలో దేవోక్తి (2) అను పల్లవి: దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట - ఆదినములలో దేవోక్తి 1. ఇశ్రాయేలీయుల కానాడు (2) - యే రాజు లేకపోయె (2) తనయిష్టానుసారముగా (2) - తిరుగుచుండెను ప్రతివాడు (2) 2. పరమ తండ్రి మందసము - చెరపట్టబడినందున ప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి 3. దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెను సైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను 4. సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనే ప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను 5. లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెను యెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను 6. యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు Pallavi: Aa Dinamulalo Devokthi (2) - Arudaayenu - Devunivaartha (2) Aa Dinamulalo Devokthi (2) Anu Pallavi: Daivokthi Prathyakshatha - Dorukunade - Arudaayenata - Aadinamulalo Devokthi 1. Ishraayeleeyula Kaanaadu (2) - Ye Raaju Lekapoye (2) Thanayishtaanusaaramugaa (2) - Thiruguchundenu Prathivaadu (2) 2. Parama Thandri Mandasamu - Cherapattabadinanduna Prabhaavamu Poyenu - Prabhuni Prajalalo Nundi 3. Daaveedanthakanthaku - Dinadinamu Varthillenu Sainyamuladhipathi Yehovaa - Sarvadaa Thanathodai Yundenu 4. Solamonarpinchina - Balula Nagni Kaalchagane Prabhuni Aalayamanthayu - Prabhaavamutho Nindenu 5. Lemmu Thejarillumu - Neeku Velugu Kaligenu Yehovaa Thandri Mahima - Nee Meeda Nudayinchenu 6. Yehovaa Pattanamani - Ishraayelu Parishuddha Devuni Seeyonani - Neeku Peru Pettedaru