ఆ దరి చేరే - YouWorship
Aa Dari Chere Daare Kanaraadu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఆ దరి చేరే దారే కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే (2) ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేసాడు (2) మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి|| సుడి గాలులేమో వీచెను అలలేమో పైపైకి లేచెను (2) ఆశలన్ని అడుగంటిపోయెను నా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి|| వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2) దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి|| Aa Dari Chere Daare Kanaraadu Sande Velugu Kanumarugai Poye Naa Jeevithaana Cheekatulai Mroge (2) Aa Dari Chere Hailessaa Hailo Hailessaa (2) Vidya Leni Paamarulanu Pilichaadu Divyamaina Bodhalenno Chesaadu (2) Maanavulanu Patte Jaalarulugaa Chesi Ee Buvilo Meere Naaku Saakshulannaadu (2) ||Aa Dari|| Sudi Gaalulemo Veechenu Alalemo Paipaiki Lechenu (2) Aashalanni Adugantipoyenu Naa Jeevithame Bejaaraipoyenu (2) ||Aa Dari|| Vasthaanannaadu Eppudu Maata Thappadu Entha Gandamainaa Anda Prabhuvu Unnaadu (2) Dari Cherche Naathudu Nee Chenthanundagaa Enduku Nee Hrudayaana Intha Thondara (2) ||Aa Dari||