ఆ చిన్న వారిలో - YouWorship
Aa Chinna Vaarilo
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఆ చిన్న వారిలో నేనుండి యున్న - నహాహా మా యేసును - నేం జూచి యుందు చిన్న। 1... ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు - పసి బాలకులం బిల్చి ప్రార్ధించె ననెడు - ప్రాచీన కథను నేం జదువుచున్నప్పుడు = వారిలో నే నున్న - నెంతో బాగుండు చిన్న 2. ఆ కరుణ కరము నా వ్రాలి -యాకాశ బాహువునా చుట్టు నిలిచి య - నేక రానిమ్మను జాలి = తోం పిలుపు విన - నాకెంతో ) ||యా 3. ఇ కమాందం ద్వారా దర్శింతున్ - ప్రభు (ప్రేమ పంచి యియ్యమందు న- మ్మకముతో యేసుని వెదకుచు నుందు = సుఖ లోకమందునం - జూచి వినుచుందు 4 రాజ్యము - సిద్ధము చేయం బ్రభు యేసు వెళ్లెన్ -ముద్దు పాపలు వత్తు రందున విను మ=శ్రద్ధ సేయకు వారి-దాకాశ రాజ్య చిన్న - తూపిలి యోహాను Aa Chinna Vaarilo Nenundi Yunna - Nahaahaa Maa Yesunu - Nen Joochi Yundu Chinna। 1... Prabhu Yesu Prapanchaman Dundinapudu - Pasi Baalakulan Bilchi Praardhinche Nanedu - Praacheena Kathanu Nen Jaduvuchunnappudu = Vaarilo Ne Nunna - Nentho Baagundu Chinna 2. Aa Karuna Karamu Naa Vraali -Yaakaasha Baahuvunaa Chuttu Nilichi Ya - Neka Raanimmanu Jaali = Thon Pilupu Vina - Naakentho ) ||Yaa 3. I Kamaandan Dvaaraa Darshinthun - Prabhu (Prema Panchi Yiyyamandu Na- Mmakamutho Yesuni Vedakuchu Nundu = Sukha Lokamandunan - Joochi Vinuchundu 4 Raajyamu - Siddhamu Cheyan Brabhu Yesu Vellen -Muddu Paapalu Vaththu Randuna Vinu Ma=Shraddha Seyaku Vaari-Daakaasha Raajya Chinna - Thoopili Yohaanu