ఆ కలువరి మార్గములో - YouWorship
Aa Kaluvari Maargamulo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2) 1. గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2) కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2) 2. మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె 3. గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను 4. పాపములోనే ఉందువా - పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము 5. హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును Aa Kaluvari Maargamulo - Yesu Siluvanu Mosenu Rakshana Nivvanu O Sodaraa - Nemmadi Nivvanu O Sodaree (2) 1. Garuku Raalla Maargamulo - Baruvu Siluvanu Mosenu (2) Koradaalatho Kottiri - Dehamanthaa Cheelenu (2) 2. Mekulu Kottiri Kaallaku - Thalaku Mundla Kireetamu Yesu Rakthamu Nadivale - Siluvapai Nundi Pravahinche 3. Gaayapadina Chethulu Chaachi - Prabhuvu Pilachuchundenu Paapapu Sthithini Maarchanu - Nithya Jeevamu Nivvanu 4. Paapamulone Unduvaa - Paapamu Valana Maranamu Nee Paapamulanu Oppuko - Kadugunu Yesu Rakthamu 5. Hrudaya Thalupu Thattuchunnaadu - Theruvumu Nee Hrudayamu Cherchukonumu Yesuni - Shaanthi Neeku Dorukunu