ఆహా హల్లెలూయా - YouWorship
Thaara Joopina Maargamade
Artist: అనిల్ కుమార్ వేముల
Category: Christmas
Song Lyrics
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే… ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2) ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా…. తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2) ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2) ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా.. ||తార జూపిన|| దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2) పాపమేమో మరణమును వెంట దెచ్చెగా ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా భయము లేదు మనకింకా ఓ సోదరా అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా భయము లేదు మనకింకా ఓ సోదరీ అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2) సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా బంధకములు తెంపబడెగా ఓ సోదరా సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా బంధకములు తెంపబడెగా ఓ సోదరీ సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2) అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా సందేహమేల సమయమిదే ఓ సోదరా నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా సందేహమేల సమయమిదే ఓ సోదరీ నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| Thaara Joopina Maargamade… Gnaanulu Cherina Gamyamade… Gollalu Gaanchina Sthaanamade… Loka Rakshakuni Goorchinade… Immaanuyelu Jananamadi – Paapiki Paraloka Dwaaramadi (2) Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa.. Thaara Joopina Maargamade – Gnaanulu Cherina Gamyamade Gollalu Gaanchina Sthaanamade – Loka Rakshakuni Goorchinade (2) Immaanuyelu Jananamadi – Paapiki Paraloka Dwaaramadi Parishuddha Pravakthalu Palikinadi – Paraloka Sainyamu Paadinadi (2) Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa.. Aahaa Hallelooya.. Aahaa Hallelooya.. Aahaa Hallelooyaa.. Aahaa Halle.. looyaa.. ||Thaara Joopina|| Daivaagnanu Dhikkarinchutaye – Paapamu O Sodaraa Aa Paapamutho Lokamanthaa – Nindipoyenu Sodaree (2) Paapamemo Maranamunu Venta Dechchegaa Aa Maranamemo Neeku Naaku Sankraminchegaa Bhayamu Ledu Manakinkaa O Sodaraa Abhayamadigo Kreesthesu Janminchegaa Bhayamu Ledu Manakinkaa O Sodaree Abhayamadigo Kreesthesu Janminchegaa.. Aa.. Aa.. Aa.. Daiva Chitthamu Neraverchutake – Kreesthesu Paramu Veedagaa Paapa Runamunu Chellinchutakai – Paavanude Pudami Cheregaa (2) Siluvalo Saathaanu Thala Chithakadrokkegaa Rudhiramichchi Ninnu Nannu Shuddhi Cheyagaa Bandhakamulu Thempabadegaa O Sodaraa Samaadhi Gelichi Yesayya Thirigi Lechegaa Bandhakamulu Thempabadegaa O Sodaree Daiva Vaakyamu Bodhinchutaku – Paavanaathma Pampabadegaa Loka Paapamu Oppinchutaye – Aadaranakartha Kaaryamaayegaa (2) Andhakaaramantha Baapi Velugu Nichchugaa Anudinamu Ninnu Nannu Nadipinchunugaa Sandehamela Samayamide O Sodaraa Ninu Rakshinchutakesayya Cheyi Chaachagaa Sandehamela Samayamide O Sodaree