ఆహా యేమానందం - YouWorship
Aahaa Yemaanandam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2) ||ఆహా|| ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2) వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా|| అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2) రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2) ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2) ||ఆహా|| Aahaa Yemaanandam Aahaa Yemaanandamu Cheppa Shakyamaa (2) Aahaa Maa Raajagu Yesu Maa Vrujinamula Manninchi Vesenu (2) ||Aahaa|| Mudamutho Naaduchu Kooduchu Paaduchu Aarbhatinchedamu (2) Vedakuchu Vachchina Yesunu Hrudayaana Kori Sthuthinthumu (2) ||Aahaa|| Akshayudagu Prematho Rakshana Baakaanu Grahinchinanduna (2) Rakshakudu Yesunu Goorchi Maa Saakshyamu Nischayamuga Niththumu (2) ||Aahaa|| Thellangi Vaadyamu Swarna Kireetamu Medapai Jaya Jendaal (2) Ullaasinchi Manti Nundi Minta Kegina Raajun Sthuthinthumu (2) ||Aahaa||