ఆహా యెంతటి శ్రమలం - YouWorship
Aahaa Yenthati Shramalang
Artist: కొత్తపల్లి జాన్
Category: Praise & Worship
Song Lyrics
ఆహా యెంతటి శ్రమలం బొందితి - వయ్యో - దాహ మాయెను నీకు సిల్వపై = ద్రోహు లందరు గూడి రయ్యయ్యో - నీదు - దేహంబు బాధించి రయ్యయ్యో ||యాహా|| 1. దుష్కర్ములకు నప్పగించెనా - యూద - యిస్మ్కరి యోతనెడి శిష్యుడు = తస్కరించినవాని భంగిన నిన్ను - నిష్కారణముగాను బట్టిరా ||ఆహా|| 2. కలుషాత్ములందరు గూడిరా - నిన్ను - బలువిధంబుల హింసబెట్టిరా = తలపై ముళ్ల కిరీటముంచి యా - సిలువ నీతోనే మోయించిరా ||ఆహా|| 8. కాలుసేతులయందు వారలు - ఇనుప - చీలల దిగగొట్టిరయ్యయ్యో = జాలి - సుమంతైన జూపక - వారు - గేలిజేయుచు బాధపెట్టిరా || ఆహా|| 4 బాధ తగ్గింపరాణువవారలు - నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా = నీదు మనస్సు దానినొల్లక గొప్ప - వేదనలను భరియించెనే || ఆహా|| Aahaa Yenthati Shramalan Bondithi - Vayyo - Daaha Maayenu Neeku Silvapai = Drohu Landaru Goodi Rayyayyo - Needu - Dehambu Baadhinchi Rayyayyo ||Yaahaa|| 1. Dushkarmulaku Nappaginchenaa - Yooda - Yismkari Yothanedi Shishyudu = Thaskarinchinavaani Bhanggina Ninnu - Nishkaaranamugaanu Battiraa ||Aahaa|| 2. Kalushaathmulandaru Goodiraa - Ninnu - Baluvidhambula Hinsabettiraa = Thalapai Mulla Kireetamunchi Yaa - Siluva Neethone Moyinchiraa ||Aahaa|| 8. Kaalusethulayandu Vaaralu - Inupa - Cheelala Digagottirayyayyo = Jaali - Sumanthaina Joopaka - Vaaru - Gelijeyuchu Baadhapettiraa || Aahaa|| 4 Baadha Thaggimparaanuvavaaralu - Neeku Chedu Draakshaarasamu Nivvagaa = Needu Manassu Daaninollaka Goppa - Vedanalanu Bhariyinchene || Aahaa||