ఆహా నాకేమానందము - YouWorship
Aahaa Naakemaanandamu
Artist: జె. హెచ్. గిల్మోర్
Category: Praise & Worship
Song Lyrics
1. ఆహా నాకేమానందము బాధాంధకార మైనను శ్రీ యేసు నాచేం బట్టుచు ముదంబుతోడ నుందును. సహాయుండై నాయన్నిటన్ 3. చింతేల నాకు నీ దయన్ సజీవుండై నడుపును. సంతత మోవు తోడుగాన్ దారిం జూపును యేసు బంతంబు నీచేం బట్టుచు నా చేంబట్టి నడుపును సంతృప్తితో నే నుందును. ఎన్నండు నెడబాయండు 4 నా చావు వేళ వచ్చినన్ నా దారిం జూయపును || విచార మొందక ధృతిన్ 2. యేదే న్సుఖంబు లైనన్ నీ చేయి బట్టి యేసుండా సదా విచార మైనను నీ చారు మోక్ష మెక్కుదున్ 1. Aahaa Naakemaanandamu Baadhaandhakaara Mainanu Shree Yesu Naachen Battuchu Mudambuthoda Nundunu. Sahaayundai Naayannitan 3. Chinthela Naaku Nee Dayan Sajeevundai Nadupunu. Santhatha Movu Thodugaan Daarin Joopunu Yesu Banthambu Neechen Battuchu Naa Chembatti Nadupunu Santhrupthitho Ne Nundunu. Ennandu Nedabaayandu 4 Naa Chaavu Vela Vachchinan Naa Daarin Jooyapunu || Vichaara Mondaka Dhruthin 2. Yede Nsukhambu Lainan Nee Cheyi Batti Yesundaa Sadaa Vichaara Mainanu Nee Chaaru Moksha Mekkudun