ఆహా ఆనందమే పరమానందమే - YouWorship
Aahaa Aanandame Seeyonu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే (2) పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను (2) ||ఆహా|| నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ (2) నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి (2) ||ఆహా|| నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని (2) ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా|| మధ్యాకాశము నందున ప్రభుని చేరెడు వేళలో (2) ఆనందమానందమే ఎల్లప్పుడానందమే (2) ||ఆహా|| Aahaa Aanandame Paramaanandame Priya Yesu Nosage Naaku Kolatha Lenidi Buddhikandanidi Preman Vivarimpa Veelagunaa ||Aahaa|| Neecha Drohinaina Nan Prematho Cherchukone (2) Paapa Oobhi Nundi Nan Paiki Levanetthenu (2) ||Aahaa|| Nithya Naashana Puramunaku Ne Parugidi Velluchunda (2) Nithya Jeeva Maargamulo Nannu Nadipithivi (2) ||Aahaa|| Nee Prema Swaramun Vini Nenu Melukontini (2) Priyuni Rommunu Cheranu Naalo Vaancha Upponguchunde (2) ||Aahaa|| Madhyaakaashamu Nanduna Prabhuni Cheredu Velalo (2) Aanandamaanandame Ellappudaanandame (2) ||Aahaa||