ఆహా ఆనందమే - YouWorship
Aahaa Aanandame
Artist: మేరీ విజయ్ నన్నేటి
Category: Christmas
Song Lyrics
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| Aahaa Aanandame Mahaa Santhoshame Yesu Putte Ilalo (2) Aanandame Mahaa Santhoshame Yesu Putte Ilalo (2) ||Aahaa|| Yeshayaa Pravachanamu Nedu Rujuvaaye Janminche Kumaarundu Kanya Garbhamanduna (2) ||Aanandame|| Meekaa Pravachanamu Nedu Rujuvaaye Ishraayel Neledivaadu Janminche Bethlehemuna (2) ||Aanandame|| Thandri Vaagdhaanam Nedu Neravere Devuni Bahumaanam Shree Yesuni Janmamu (2) ||Aanandame||