ఆశ తీర నా యేసు స్వామిని - YouWorship
Aasha Theera Naa Yesu Swaamini
Artist: ఎన్ జె సైమన్
Category: Worship
Song Lyrics
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కొరకై ఆశ పడుచున్నాను దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2) దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవును లోకులెవ్వరు కాపాడలేరు లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2) లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత|| Aasha Theera Naa Yesu Swaamini Kolichedanu Aathmatho Sathyamutho Sthuthinchedanu Entha Dhanyamu Yesuni Vedakuta Entha Dhanyamu Entha Bhaagyamu Yesuni Nammuta Entha Bhaagyamu ||Aasha|| Duppi Neetikai Aashapadunatlugaa Devuni Korakai Aasha Paduchunnaanu Devuni Sannidhini Nithyamundunatlugaa (2) Dina Dinamaashatho Kanipettuchunnaanu ||Entha|| Loka Aashalu Layamaipovunu Lokulevvaru Kaapaadaleru Lopaalu Saricheyu Prabhuve Aadhaaram (2) Lobadu Vaarini Paramuna Cherchunu ||Entha||