ఆశ్రయమా ఆధారమా - YouWorship
Aashrayamaa Aadhaaramaa
Artist: కే వై రత్నం
Category: Worship
Song Lyrics
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2) నిను విడచి నేనుండలేను క్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా|| కష్ట కాలములు నన్ను కృంగదీసినను అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2) నా వెంటే నీవుండినావు నీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా|| భక్తిహీనులు నాపై పొర్లిపడినను శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2) నా వెంటే నీవుండినావు కాపాడి రక్షించినావు (2) ||ఆశ్రయమా|| మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2) నా వెంటే నీవుండినావు దయచూపి దీవించినావు (2) ||ఆశ్రయమా|| Aashrayamaa Aadhaaramaa Neeve Naa Yesayyaa Naa Durgamaa Naa Shailamaa Neeve Naa Yesayyaa (2) Ninu Vidachi Nenundalenu Kshanamainaa Ne Brathukalenu (2) ||Aashrayamaa|| Kashta Kaalamulu Nannu Krungadeesinanu Aranya Rodhanalu Nannu Aavarinchinanu (2) Naa Vente Neevundinaavu Nee Krupanu Choopinchinaavu (2) ||Aashrayamaa|| Bhakthiheenulu Naapai Porlipadinanu Shathru Sainyamu Nannu Chutti Muttinanu (2) Naa Vente Neevundinaavu Kaapaadi Rakshinchinaavu (2) ||Aashrayamaa|| Marana Paashamulu Nannu Chuttukonagaanu Bandhu Snehithulu Nannu Baadhapettinanu (2) Naa Vente Neevundinaavu Dayachoopi Deevinchinaavu (2) ||Aashrayamaa||