ఆశ్రయదుర్గము నీవని - YouWorship
Aashrayadurgamu Neevani
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఆశ్రయ దుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని ||2 || నాదాగు చోటు నీవేనని నాసమస్తమును నీవు నీవేనని ||2 ||చ|| నా మార్గములన్నిటిలో చీకటి అలముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు ||ఆశ్రయ|| నీ ఆత్మతో నింపినావు - నా ఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు ఆకాశ వాకిళ్ళు తెరచి సంవృద్ధిగానే సంపదలిచ్చావు ||ఆశ్రయ|| నావిశ్వాస ఓడను బద్దలు కానివ్వక ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను జ్ఞప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు ||ఆశ్రయ|| Pallavi|| Aashraya Durgamu Neevani Rakshana Shrunggamu Neevenani ||2 || Naadaagu Chotu Neevenani Naasamasthamunu Neevu Neevenani ||2 ||Cha|| Naa Maargamulannitilo Cheekati Alamukonanivvaka Nee Velugutho Kappinaavu - Nee Thejassutho Nimpinaavu Maranaandhakaaramulo Bandhinchabadina Nee Janulanu Mahimanu Prasarimpajesi Snehithulugaane Maluchukonnaavu ||Aashraya|| Cha|| ! Nee Prabhaava Mahimalanu Nithyamu Prakatinchagaa Nee Aathmatho Nimpinaavu - Naa Aathmaku Thrupthinichchaavu Karuvu Koralalo Naluguchoo Vunna Nee Prajalaku Aakaasha Vaakillu Therachi Sanvruddhigaane Sampadalichchaavu ||Aashraya|| Cha|| Naavishvaasa Odanu Baddalu Kaanivvaka Nee Chethilo Nilipinaavu - Nee Kaugililo Daachinaavu