ఆశ్చర్య మాశ్చర్య మేసు - YouWorship
Aashcharya Maashcharya Mesu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. ఆశ్చర్య మాశ్చర్య మేసు నాకు - ఆలోచన కర్తయు రక్షకుండును 2. పాప శాపముల బాపి నన్ను రక్షించెన్ - ఆశ్చర్యమే యేసునకు స్తోత్రము 1. Aashcharya Maashcharya Mesu Naaku - Aalochana Karthayu Rakshakundunu 2. Paapa Shaapamula Baapi Nannu Rakshinchen - Aashcharyame Yesunaku Sthothramu