ఆశ్చర్య కార్యముల్ - YouWorship
Aascharya Kaaryamul Cheyunu Yesu
Artist: స్వర్ణ గీత కొమానపల్లి
Category: Praise
Song Lyrics
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2) అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య|| రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను జాలరుల మదిలో ఆనందమే యేసుతో పనిలో ఆశ్చర్యమే (2) హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం యేసు మాట నిలుచును తరతరాలు తండ్రిలా పోషించి దీవించును తల్లిలా ఆదరించి ప్రేమించును (2) హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| Aascharya Kaaryamul Cheyunu Yesu (2) Adbhuthamulatho Ninnu Nadupunu – Praarthinchumaa Nithyamu Nee Maargamu Nee Bhaaramu Samarpinchumaa Prabhuku (2) ||Aascharya|| Raathranthaa Vala Vesinaa Phalithamemi Raaledugaa Yesayyaa Chinna Maata Cheppaga Valalu Nindenu Jaalarula Madilo Aanandame Yesutho Panilo Aascharyame (2) Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2) ||Aascharya|| Kanulatho Choosevi Undalevu Chirakaalam Yesu Maata Niluchunu Tharatharaalu Thandrilaa Poshinchi Deevinchunu Thallilaa Aadarinchi Preminchunu (2) Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2) ||Aascharya||