ఆశ్చర్య ఆశ్చర్య యేసు - YouWorship
Aashcharya Aashcharya Yesu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. ఆశ్చర్య - ఆశ్చర్య - యేసు - నీతో సమానులేరి! 2. ఆశ్చర్య - ఆశ్చర్య - యేసు - అత్యంత సుందరుడవు 3. ఆశ్చర్య - ఆశ్చర్య - యేసు - నిన్నెంతో ప్రేమింతును 4. సుందరులలో సుందరుడవు - నాయేసు ప్రభువా 1. Aashcharya - Aashcharya - Yesu - Neetho Samaanuleri! 2. Aashcharya - Aashcharya - Yesu - Athyantha Sundarudavu 3. Aashcharya - Aashcharya - Yesu - Ninnentho Preminthunu 4. Sundarulalo Sundarudavu - NaaYesu Prabhuvaa