ఆశ్చర్యాకరుడా (యేసన్న) - YouWorship
Aascharyakarudaa Yesanna
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు (2) నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు (2) సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా (2) నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు (2) నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె (2) నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| Aascharyakarudaa Naa Aalochanakarthavu (2) Nithyudagu Thandrivi Naa Shaalemu Raajuvu (2) Simhapu Pillalainaa Koduva Kaligi Aakaligoninaa (2) Nee Pillalu – Aakalitho Alamatinthuraa Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa|| Vitthani Pakshulanu Nithyamu Poshinchuchunnaavu (2) Nee Pillalu – Vaatikante Shreshtule Kadaa Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa|| Cheekati Tholage Neethi Sooryudu Naalo Udayinche (2) Ne Saakshigaa – Velugumayamai Thejarilledanu Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||