ఆశ్చర్యమైన ప్రేమ - YouWorship
Aascharyamaina Prema
Artist: జక్కి దేవరాజ్
Category: Worship
Song Lyrics
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన|| పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన|| నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన|| Aascharyamaina Prema – Kalvariloni Prema Maranamu Kante Balamaina Premadi Nannu Jayinche Nee Prema (2) || Aascharyamaina || Paramunu Veedina Prema Dharalo Paapini Vedakina Prema Nithya Jeevamichche || Aascharyamaina || Siluvalo Paapini Mosina Prema Naakai Maraninchi Jeevamichchi Jayamichchi Shramalu Sahinchina Prema