ఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవు - YouWorship
Aashcharyakaruda Veeve Yehovaa Neeve Dhanyudavu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఆశ్చర్యకరుడ వీవే (2) - యెహోవా నీవే ధన్యుడవు (2) 1. నీ కృప నింగినంటెను (2) వచ్చినవారే దయ పొందెదరు - నీవే దయాళుడవు (2) 2. నీ విశ్వాస్యత గొప్పది ఉన్నతమైనది అందరి యెడల - ఎన్నడు మారనిది 3. నీ నీతి స్థిరమైనది పరిశీలించెదవు యెల్ల ప్రజలను - సరిదిద్దువాడ వీవే 4. అమూల్యము నీ కరుణ వచ్చినవారికి ఆశ్రయమిచ్చి - రెక్కలతో కప్పెదవు 5. నీ యింట తృప్తిగలదు ఆనంద జలమును త్రాగనిచ్చెదవు - నీ ప్రజలందరికి 6. నీ ప్రకాశము నిలుచు నిన్నెరిగియున్న వారిపై నిరతం - మెండైన కృపనిత్తువు Pallavi: Aashcharyakaruda Veeve (2) - Yehovaa Neeve Dhanyudavu (2) 1. Nee Krupa Ningginantenu (2) Vachchinavaare Daya Pondedaru - Neeve Dayaaludavu (2) 2. Nee Vishvaasyatha Goppadi Unnathamainadi Andari Yedala - Ennadu Maaranidi 3. Nee Neethi Sthiramainadi Parisheelinchedavu Yella Prajalanu - Sarididduvaada Veeve 4. Amoolyamu Nee Karuna Vachchinavaariki Aashrayamichchi - Rekkalatho Kappedavu 5. Nee Yinta Thrupthigaladu Aananda Jalamunu Thraaganichchedavu - Nee Prajalandariki 6. Nee Prakaashamu Niluchu Ninnerigiyunna Vaaripai Nirathan - Mendaina Krupaniththuvu