ఆశ్చర్యకరుడు - YouWorship
Aascharyakarudu
Artist: జోయెల్ కొడాలి
Category: Praise
Song Lyrics
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహా దేవుడు రండి మనమందరము – ఉత్సాహగానములతో ఆ దేవ దేవుని – ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Aascharyakarudu Aalochanakartha Nithyudagu Thandri Balavanthudu Lokaanni Preminchi Thana Praanamunarpinchi Thirigi Lechina Punarudhdhaanudu Randi Mana Hrudayaalanu Aayanaku Arpinchi Aathmatho Sathyamuthonu Aaraadhinchedamu Aaraadhinchedamu Aaraadhana Aaraadhana Yesayyake Ee Aaraadhana Parishudhdhudu Parishudhdhudu Mana Devudu Athi Shreshtudu Raajulake Raaraaju Aa Prabhuvune Poojinchedham Hallelujah Hallelujah Hallelujah Hallelujah Sathya Swaroopi Sarvaantharyaami Sarvaadhikaari Manchi Kaapari Velaadi Sooryula Kaanthini Minchina Mahimaa Galavaadu Mahaa Devudu Randi Manamandaramu – Utsaahagaanamulatho Aa Deva Devuni – Aaraadhinchedamu Aaraadinchedamu Aaraadhana Aaraadhana Yesayyake Ee Aaraadhana Parishudhdhudu Parishudhdhudu Mana Devudu Athi Shreshtudu Raajulake Raaraaju Aa Prabhuvune Poojinchedham Hallelujah Hallelujah Hallelujah Hallelujah