ఆశ్చర్యకరుడా నీదు కృపా - YouWorship
Aashcharyakarudaa Needu Krupaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో ||ఆశ్చర్య] ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమిన కృపయే ||ఆశ్చర్య] యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యమూ కీర్తించెదను నీ కృపను గూర్పి పాడెదను - ఆత్మానందముతో Pallavi|| Aashcharyakarudaa Needu Krupaa - Anudinan Anubhavincheda Aadi Anthamu Lenidi Nee Krupa Shaashvathamainadi Cha|| Prematho Pilachi Neethitho Nimpi - Rakshinchinadi Krupaye Jaya Jeevithamunu Chesedanu - Amoolyamaina Krupatho ||Aashcharya] Cha|| Aakaashamu Kante Unnathamainadi - Nee Divyamina Krupaye Palu Maargamulalo Sthiraparachinadi -Navanoothana Krupaye ||Aashcharya]